ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే
CTR: పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు గృహాలు, పెన్షన్లు మంజూరు వివిధ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి అర్జీని సమర్పించారు. నిర్ణీత గడువులోపు ప్రజల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు.