మద్దిలేటి స్వామి సన్నిధిలో మంత్రి బీసీ

మద్దిలేటి స్వామి సన్నిధిలో మంత్రి బీసీ

NDL: బేతంచెర్ల మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించి ఆశీర్వదించారు.