ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

AP: పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ 15 ఏళ్ల నిబంధనపై సవాల్ చేస్తూ దాఖలైన కేసులో సుప్రీం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. రిటైర్డ్ MRO అప్పారావు దాఖలు చేసిన SLPపై జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ బిష్ణోయ్ ధర్మాసనం విచారణ జరిపింది. పెన్షన్ కమ్యుటేషన్ కింద తనకు చెల్లించిన రూ.7.55 లక్షల మొత్తాన్ని 8% వార్షిక వడ్డీ కింద రికవరీ చేస్తే 11 ఏళ్ల 3 నెలల్లో మొత్తం తీరిపోయిందని అప్పారావు వివరించారు.