పలమనేరులో మారెమ్మ, గంగమ్మకు ప్రత్యేక పూజలు

పలమనేరులో మారెమ్మ, గంగమ్మకు ప్రత్యేక పూజలు

CTR: పలమనేరులో గంగ జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా 8వ రోజు గురువారం మారెమ్మ, గంగమ్మకు మేదర సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. వేణుగోపాల స్వామి గుడి నుంచి గంగమ్మ ఆలయం వరకు పూజ సామగ్రిని ఊరేగింపుగా తీసుకు వచ్చారు. మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.