ఆర్టీసీ కార్మికులకు మాజీ ఎమ్మెల్యే సంఘీభావం

ఆర్టీసీ కార్మికులకు మాజీ ఎమ్మెల్యే సంఘీభావం

PDPL: మంథని డిపో పరిధిలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకున్న నేపథ్యంలో కార్మికుల సమ్మె శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సందర్శించి, వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.