జాతర ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు

జాతర ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు

KNR: పెగడపల్లి మండల కేంద్రంలోని శివాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని 4 రోజులుగా జరిగిన జాతర ఉత్సవాలు ముగిశాయి. దీంతో ఆలయ పరిసరాల్లో పంచాయతీ యంత్రాంగం పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసింది. పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మంగళవారం గ్రామ పంచాయతీ సిబ్బంది శుభ్రం చేశారు.