భారత రాయబారిని కలిసిన ఎన్ఆర్ఐ

భారత రాయబారిని కలిసిన ఎన్ఆర్ఐ

KMR: రాజంపేట మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ ఆంజనేయులు సాయితేజ మస్కట్‌లో (ఒమన్) భారత రాయబారి జివి.శ్రీనివాస్ రావును ఇవాళ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రాయభారి శ్రీనివాస్ రావుకు తెలంగాణ వాసుల కష్టాలను వివరించారు. వారు సానుకూలంగా స్పందించి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.