ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

NDL: పాణ్యం ఏపీ మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ,సీఈసీ, మెక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపల్ ఇవాళ తెలిపారు. విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. మరిన్ని వివరాలకు కళాశాల కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.