పోలీస్ స్టేషన్‌లను సందర్శించిన ఎస్పీ
NGKL: కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి, కోడేరు, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్లను బుధవారం జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సందర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన హెచ్చరించారు.