విష గుళికలు మింగిన చిన్నారులు

విష గుళికలు మింగిన చిన్నారులు

MLG: జిల్లాలోని వెంకటాపురంలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తోట లక్ష్మణ్, కళ్యాణి దంపతుల ఇద్దరు పిల్లలు తినే వస్తువు అనుకుని తెలియక విష గుళికలు మింగారు. ప్రస్తుతం వారు వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు.