VIDEO: 10న ఉచిత మెగా వైద్య శిబిరం: ఎమ్మెల్యే
E.G: అనపర్తి మండలం రామవరంలో శనివారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కుతుకులూరులో ఈనెల 10 సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నాయకుడు తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఈ శిబిరంలో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.