బ్రాందీ షాపులో గుర్తుతెలియని దుండగులు చోరీ

ATP: గుత్తి అన్న క్యాంటీన్ సమీపంలోని SVS బ్రాందీ షాపులో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాపు పైభాగం పైకప్పు ధ్వంసం చేసి షాపులోకి ప్రవేశించి షాపులో రూ. 30 వేలు విలువ చేసే మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. షాపులోని సీసీ కెమెరాల డేటాను దుండగుడు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.