సొంత భవనాలు నిర్మించాలని ఆర్డీవోకు వినతిపత్రం

సొంత భవనాలు నిర్మించాలని ఆర్డీవోకు వినతిపత్రం

NLG: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ బాలుర, బాలికల హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మాణం చేయాలని దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందించారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అద్దె భవనాల్లో హాస్టళ్లు ఉండడం, సరైన మౌలిక వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.