'విద్య రంగాన్ని విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం'

'విద్య రంగాన్ని విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం'

SRCL: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఏబీవీపీ సిరిసిల్ల జిల్లా కన్వీనర్ లోపల్లి రాజు అన్నారు. సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ.. రూ 3,24,234 కోట్ల బడ్జెట్ విద్యారంగానికి కేవలం రూ.26,674 కోట్లను కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. విద్యారంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వానికి రానున్న రోజుల్లో గుణపాఠం చెప్తామన్నారు.