ఈ నెల 18 న కొండారెడ్డిపల్లి కి సీఎం రేవంత్ రెడ్డి రాక

NGKL: సీఎం సొంత గ్రామమైన వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లలో రెవంత్ రెడ్డి ఈనెల 18 న పర్యటిస్తారని అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఆంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రారంభించనున్నారు. దీనికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ముఖ్యమత్రిగా భాద్యతలు చేపట్టిన తర్వాత రెండో సారి సొంత గ్రామనికి రానున్నారు.