జిల్లా నేతలకు నామినేటెడ్ పదవులు

జిల్లా నేతలకు నామినేటెడ్ పదవులు

ATP: రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లకు నలుగురు డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు సి.రామకృష్ణ (మడకశిర), సి.లక్ష్మీప్రసాద్ (అనంతపురం) ఏపీఐఐసీ డైరెక్టర్లుగా, జయప్ప (హిందూపురం) టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్‌గా, కె.రంగాచారి (అనంతపురం) విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.