VIDEO: గిరిప్రదక్షిణ చేసిన బీఆర్ఎస్ మహిళా నేతలు
BHNG: యాదాద్రిలో నేడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నేతలు గిరిప్రదక్షిణ చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి సద్బుద్ధిని ప్రసాదించాలని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు.