విద్యుత్ ఘాతానికి గురై రైతు మృతి..

విద్యుత్ ఘాతానికి గురై రైతు మృతి..

HNK: హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో ఓ రైతు విద్యుత్ షాక్ గురై ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన బాల్నె రమేష్ గౌడ్ అనే రైతు మంగళవారం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. మోటారు వేసే క్రమంలో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రైతు రమేష్ మృతితో కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతంగా మారగా గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి