రైల్వే స్టేషన్ ఆధునికరణకు ముందడుగు

రైల్వే స్టేషన్ ఆధునికరణకు ముందడుగు

SKLM: పలాస రైల్వే స్టేషన్ ఆధునీకరణకు ముందడుగు పడింది. పలాస అదనపు రైల్వే జనరల్ మేనేజర్ మోహిష్ కుమార్ బెహరా సోమవారం తనిఖీ చేశారు. ఎమ్మెల్యే గౌతు పలాస రైల్వే స్టేషన్ అభివృద్ధికై వినతి పత్రాన్ని అందజేశారు. రైల్వే స్టేషన్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.