జనసేన కార్యకర్త శివకుమార్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

జనసేన కార్యకర్త శివకుమార్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

VSP: ఇటీవల జరిగిన సేనతో సేనాని సమావేశానికి జనసేన కార్యకర్త పి.శివకుమార్ తల్లితో వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే గణబాబు మంగళవారం పరామర్శించారు. వైద్యులను ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.