ఘర్షణలో యువకుడికి గాయాలు

CTR: గంగాధర నెల్లూరు మండలం ముక్కలత్తూరు పంచాయతీ మిట్ట దళితవాడలో మంగళవారం రాత్రి ఘర్షణ జరిగింది. చిన్నపాటి వివాదం గొడవకు దారితీసింది. ఈ క్రమంలో ప్రభుత్వ టీచర్ తనపై దాడి చేశాడని ప్రసాద్ వాపోయాడు. ప్రసాద్ తలకు గాయం కావడంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.