VIDEO: కుటుంబ కలహాలతో ఏఆర్ ఎస్సై ఆత్మహత్య

VIDEO: కుటుంబ కలహాలతో ఏఆర్ ఎస్సై ఆత్మహత్య

MLG: గోవిందరావుపేట మండలం పసర గ్రామంలో నేడు ఏఆర్ ఎస్సై సువర్ణపాక లక్ష్మీనరసు 38, ఆత్మహత్యకు పాల్పడ్డారు. బయ్యారం మండల కేంద్రంలో ఏఆర్ ఎస్సైగా పనిచేస్తున్న లక్ష్మీనరసి కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.