మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న రాంచందర్ రావు

మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న రాంచందర్ రావు

HYD: అమీర్‌పేట్‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వైఫల్యాలు, రాష్ట్ర ఆర్థిక సంక్షోభం, కాళేశ్వరం అవినీతి, బీసీ హామీల అమలు విఫలం, జర్నలిస్టుల రక్షణ చట్టం అవసరాన్ని వివరించారు.