ఉషశ్రీ చరణ్‌కు వివాహ పత్రిక అందజేసిన ప్రకాష్ రెడ్డి
ATP: తన సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కూతురి వివాహానికి హాజరు కావాలని కోరుతూ... రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌ను ఆహ్వానించారు. గురువారం ఆమెను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. కుటుంబ సమేతంగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని తోపుదుర్తి కోరారు.