నందవరం చౌడేశ్వరి మాతకు విశేష పుష్పాలంకరణ

నందవరం చౌడేశ్వరి మాతకు విశేష పుష్పాలంకరణ

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి మాత పాల్గొన మాసం శుక్రవారం సందర్భంగా భక్తులకు విశేష పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఛైర్మన్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం కుంకుమార్చన మహా మంగళ హారతి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే మొక్కలు తీర్చుకున్నారు.