బీర్కూర్: కాంగ్రెస్ గూటికి చేరిన బీఆర్ఎస్ కార్యకర్తలు

నిజామాబాద్: మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో సొంత గూటికి చేరెందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు శనివారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా అహ్ మీద అబ్దుల్ మాట్లాడుతూ.. సుమారు 500 మంది పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.