రాయితీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ

NLR: అల్లూరు మండల వ్యవసాయ అధికారి కార్యాలయ ఆవరణలో బుధవారం వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రాయితీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు టీడీపీ నేత బీద గిరిధర్ చేతుల మీదుగా వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. అన్నదాతలకు అండగా ఎప్పుడూ కూటమి ప్రభుత్వం ఉంటుందని గిరిధర్ అన్నారు.