VIDEO: 'కొండగట్టులో ఆంజనేయస్వామి సైకత శిల్ప ప్రదర్శన'
JGL: కొండగట్టు అంజన్న ఆలయ దిగువ ప్రాంతంలో ఈనెల 27 నుంచి మే 15 వరకు 'శ్రీరామ చరితము-సైకత దైవ దర్శనం' అనే ప్రత్యేక సైకత కళా ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. రామాయణంలోని ముఖ్య ఘట్టాలను ఇసుక శిల్పాల రూపంలో అందంగా రూపొందిస్తున్నారు. ప్రతి శిల్పం ఒక కథలా ఉండి భక్తితో పాటు, కళను చూపించనుంది.