ఘనంగా జాతీయ ప్రజాసంబంధాల దినోత్సవం

ఘనంగా జాతీయ ప్రజాసంబంధాల దినోత్సవం

VSP:  “ప్రజాసంబంధాలు - ప్రజాస్వామ్యానికి ఐదవ స్తంభం” అనే అంశంతో విశాఖలోని ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్టేర్ డివిజన్ కార్యాలయంలో జాతీయ ప్రజాసంబంధాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పీఆర్‌ఎస్‌ఐ విశాఖ చాప్టర్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో వాల్టేర్ డీఆర్‌ఎం లలిత్ బోహ్రాను ప్రజా కమ్యూనికేషన్ రంగంలో సేవలకుగాను సత్కరించారు.