VIDEO: పెండింగ్ కేసులపై వేగవంతమైన దర్యాప్తు చేయాలి: ఎస్పీ
వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ సునీత రెడ్డి ఆదేశించారు. ప్రతి కేసును తప్పనిసరిగా ఆన్ లైన్‌లో నమోదు చేయాలి అన్నారు. ప్రజలకు సైబర్ మోసాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.