బీజేపీ జిల్లా ఇన్‌ఛార్జ్ నియామకం

బీజేపీ జిల్లా ఇన్‌ఛార్జ్ నియామకం

MBNR: సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతమే లక్ష్యంగా జిల్లా ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు ప్రకటన విడుదల చేశారు. గద్వాల్ బాపురెడ్డి (కామారెడ్డి), నారాయణపేట బండ కార్తీక రెడ్డి మాజీ మేయర్ (సికింద్రాబాద్) వనపర్తి బాల్ రెడ్డి (రంగారెడ్డి), నాగర్ కర్నూల్ KVLN రెడ్డి (జనగాం), మహబూబ్‌నగర్ రంజిత్‌ను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు.