తిమ్మాపూర్‌ను సందర్శించిన యూనిసెఫ్ సెంట్రల్ టీం

తిమ్మాపూర్‌ను సందర్శించిన యూనిసెఫ్ సెంట్రల్ టీం

కరీంనగర్: తిమ్మాపూర్ మండల కేంద్రంలో యూనిసెఫ్ సెంట్రల్ టీం బృందం సందర్శించింది. కంపోస్టు స్టాల్, శానిటరీ సిబ్బంది మెటీరియల్ స్టాల్, శానిటరీ పరికరాల స్టాల్‌లను పరిశీలించారు. అంగన్వాడీలలో ఏర్పాటు చేసిన రిట్రో ఫిట్టింగ్ టాయిలెట్లను , విటమిన్ గార్డెన్లను పరిశీలించారు. ఈ బృందంలో ఢిల్లీ యూనిసెఫ్ కౌశిక్ బెనర్జీ, వెంకటేష్, మురళీకృష్ణ, ఫణింద్ర పాల్గొన్నారు.