సెల్ఫీ వీడియో తీసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

సెల్ఫీ వీడియో తీసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

NDL: ఫరూఖ్ నగర్‌లో ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్యహత్యాయత్నానికి పాల్పడింది. భాదితురాలు వివరాల మేరకు, తన భర్తకు బెయిల్ ఇప్పిస్తానని హుస్సేన్ అనే వ్యక్తి రూ. 5 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. డబ్బుల కోసం వన్ టౌన్ సీఐని ఆశ్రయించగా, అతను నోటికొచ్చినట్లు తిట్టడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.