ఫైనల్‌లో ఓడినా గర్వంగానే ఉంది: సౌతాఫ్రికా
వరల్డ్ కప్ టోర్నీ ఆద్యంతం ఆకట్టుకున్న సౌతాఫ్రికా టైటిల్ కోసం విఫలయత్నం చేసింది. ఫైనల్ ఓటమిపై కెప్టెన్ లారా.. ‘టోర్నీలో మా జట్టు ఆట పట్ల గర్వంగా ఉంది. ఓటమి బాధ కలిగించినా మా బలం ఏంటో చూపించాం’ అని తెలిపింది. కాగా ఫైనల్‌లో ఇతర ప్లేయర్లు వరుసగా ఔట్ అవుతున్నా లారా మాత్రం తన సెంచరీతో ఓ దశలో భారత్ అభిమానుల్లో ఆందోళన కలిగించిందంటే అతిశయోక్తి కాదేమో!