రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

WNP: పెద్దమందడి మండలంలో శనివారం లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే మెగా రెడ్డి పంపిణీ చేశారు. గత పది సంవత్సరాల కాలంలో ఇవ్వని రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని కోరారు.