ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ గాలి కుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పోస్టర్ ఆవిష్కరించారు.
✦ ప్రమాదంలో మరణించిన మత్స్యకార కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయకర్
✦ జిల్లాలో జాతీయ లోక్ ఆదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలన్న మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వాసంతి
✦ జిల్లాలో ఘనంగా ప్రారంభించిన 17జాతీయ నాటికల పోటీలు