టేకుమట్ల మండలంలో గెలిచిన సర్పంచులు వీరే..!
BHPL: టేకుమట్ల మండలంలో GP ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు వీరే. రామకృష్ణాపూర్(టి)లో గునీగంటి రజని, పంగిడిపల్లిలో గంధం సారయ్య, వెలిశాలలో బొడ్డు తిరుపతి, రామకృష్ణాపూర్(వి)లో నాంపల్లి వీరేశం, గర్మిళ్లపల్లిలో పచ్చిక దిలీప్ రెడ్డి, రాఘవపూర్‌లో అంబాల కిరణ్, రాఘవరెడ్డిపేటలో వంగ మమత, పెద్దంపల్లిలో వ్యాసన వేణి శ్రీలేఖ, మందలోరిపల్లిలో మారం రచన గెలుపొందారు.