58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని స్థానిక గ్రంథాలయం ప్రాంగణంలో గురువారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గ్రంథాలయ అభివృద్ధికి పుస్తకాల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఆమె స్వయంగా విద్యార్థులకు బహుమతులు, మెరిట్‌ సర్టిఫికెట్లు అందజేశారు.