బాలకృష్ణ అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు

బాలకృష్ణ అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు

SS: వైసీపీ కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నాయకులను వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, వేణు రెడ్డి హిందూపురంలో ధర్నా నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఫ్యాక్షన్ సృష్టిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.