WHAT'S TODAY

WHAT'S TODAY

✦ TG: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె
✦ పాలిసెట్ దరఖాస్తులకు చివరి తేదీ
✦ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు
✦ AP: 164 గ్రామాల మత్స్యకారుల సమావేశం
✦ పులివెందులలో రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన
✦ సింగపూర్‌లో కొనసాగుతున్న మంత్రుల పర్యటన
✦ కేదార్‌నాథ్ ఆలయంలో దర్శనాలు ప్రారంభం
✦ IPL T20: లక్నో Vs రాజస్థాన్