VIDEO: ఢీకొన్న నాలుగు కార్లు... తప్పిన పెను ప్రమాదం

VIDEO: ఢీకొన్న నాలుగు కార్లు... తప్పిన పెను ప్రమాదం

యాదాద్రి: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం రెడ్డిబావి వద్ద ఒకదానికొకటి నాలుగు కార్లు ఢీకొన్న ఘటన ఆదివారం జరిగింది. గొర్ల మంద ఒక్కసారిగా జాతీయ రహదారిపై రావడంతో స్కార్పియో వాహనం సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుండి వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి అపాయం కాకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు.