VIDEO: ఉత్కంఠంగా కొనసాగిన కుస్తీ పోటీలు

VIDEO: ఉత్కంఠంగా కొనసాగిన కుస్తీ పోటీలు

SRD: నారాయణఖేడ్ పట్టణం పరిధి మంగళ్ పేటలో శనివారం సాయంత్రం కుస్తీ పోటీలు ఉత్కంఠంగా కొనసాగాయి. దుర్గా భవాని జాతర ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు కుస్తీ పోటీలు నిర్వహించారు. ఖేడ్ నియోజకవర్గ ప్రాంత పహిల్వాన్లతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మల్ల యోధులు కుస్తీ పోటీలో తలపడ్డారు. గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.