ఈ గ్రామం దేశానికే ఆదర్శం!

ఈ గ్రామం దేశానికే ఆదర్శం!

NZB: జిల్లాలోని ఈ గ్రామం దేశానికే ఆదర్శం. వినూత్న వ్యవసాయం, విత్తనోత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన ఇక్కడి రైతులు 'అంకాపూర్ బ్రాండ్' సృష్టించారు. ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'అంకాపూర్ చికెన్' ఇక్కడి ప్రత్యేకత. దళారీ వ్యవస్థ లేని మార్కెటింగ్, క్రమశిక్షణతో కూడిన గ్రామాభివృద్ధి వల్ల ఊరు అనేక జాతీయ అవార్డులను అందుకుంది. అంకాపూర్ నేడు ఒక గ్లోబల్ విలేజ్‌గా గుర్తింపు పొందింది.