సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు: SP

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు: SP

KDP: పెండ్లిమర్రి మండలంలో బుధవారం CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పగడాలపల్లిలోని అధికారులకు బందోబస్తు ఏర్పాట్లపై బ్రీఫింగ్ ఇచ్చారు. విధుల పట్ల అప్రమత్తంగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. హెలిప్యాడ్, కాన్వాయ్ మార్గం, ప్రజా వేదికలను పరిశీలించారు. అనంతరం CM పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.