మంథనిలో ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ల సమ్మె

మంథనిలో ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ల సమ్మె

PDPL: వేతనాలు పెంచాలని మంథని డిపోకు చెందిన ప్రవేట్ ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్లు చేపట్టిన సమ్మె మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ప్రైవేట్ డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడు కేతిరి మహేష్ మాట్లాడుతూ..రోజుకు 12 గంటలు పని చేస్తున్న ప్రైవేటు ఆర్టీసీ డ్రైవర్లకు యాజమాన్యం జీతాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్లకోసారి వేతన సవరణ ఉండగా, యాజమాన్యం పట్టించుకోవడంలేదని అన్నారు.