రేపు పట్టణంలో జాబ్ మేళా

రేపు పట్టణంలో జాబ్ మేళా

NDL: డోంన్ పట్టణంలోని GVRS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహించనున్నారు. 15 కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని ఏపీ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో టెన్త్, డిగ్రీ, డిప్లమా పాలిటెక్నిక్ పూర్తి చేసి 18 నుంచి 30 ఏళ్ల లోపు నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.