ఈ నెల 15న యర్రగొండపాలెంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
ప్రకాశం: ఈ నెల 15న నియోజకవర్గ స్థాయి సెమీ క్రిస్మస్ వేడుకలు యర్రగొండపాలెంలో నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ పాస్టర్ల అోసియేషన్ అధ్యక్షుడు సన్నెపోగు సుందరరాజు ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎన్టీవో కాలనీ మైదానంలో జరుగున్న ఈ కార్యక్రమాని హైదారాబాద్ నుంచి ముఖ్య ప్రసంగీకులు వస్తారన్నారు. ఈ సందర్భంగా వివిధ సాంక్కృతిక కార్యక్రమాలు, దుస్తుల పంపిణీ చేస్తునట్లు పేర్కొన్నారు.