VIDEO: కేబుల్ వైర్ల దొంగలు అరెస్ట్

VIDEO: కేబుల్ వైర్ల దొంగలు అరెస్ట్

KDP: కేబుల్ వైర్లను కత్తిరించి అపహరించిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం పులివెందుల పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో DSP మురళి నాయక్ సీఐ రమణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఇద్దరు దొంగల వద్ద నుంచి కారుతో పాటు సుమారు రూ. 3,00,000 విలువైన కేబుల్, కాపర్ వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.