VIDEO: ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

VIDEO: ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

MDK: చేగుంట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చేగుంట గౌడ సంఘం ఆధ్వర్యంలో చౌరస్తా వద్ద పాపన్న గౌడ్ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌడ సంఘం ప్రతినిధులు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.