కర్నూలులో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

కర్నూలులో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

KRNL: రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 17న జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనను పురస్కరించుకొని జిల్లాలోని ఏర్పాట్లను సమీక్షించేందుకు బుధవారం కర్నూలు జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కలిసి రైతు బజార్ తదితర ప్రాంతాలను సందర్శించారు. అధికారులు సంబంధిత శాఖలతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.